తుక్కులూరు వరద ప్రవాహంలో గల్లంతయి మృతి చెందిననీరజ కుటుంబానికి మండవ రమాదేవి దంపతులు 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం
Nuzvid, Eluru | Sep 15, 2025 ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం లో సురేష్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చెట్టుకు కట్టేసి అతి దారుణంగా దాడి సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గ్రామంలో కొందరు రాజకీయ పార్టీ నాయకులు తమపై కక్ష పెంచుకొని ఓ మెడికల్ షాప్ వద్ద మందులు తీసుకునే క్రమంలో తనపై దాడి చేసి ద్విచక్ర వాహనంపై ఈడ్చుకు వెళ్లారని బాధితుడు ఆవేదనకు చేశారు తీవ్ర గాయాలైన వ్యక్తి స్థానికుల సాయంతో నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుగా చికిత్స అందిస్తున్న వైద్యులు సమాచారం తెలుసుకునే రూరల్ పోలీసులు కేసు 57 లక్షలpలు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు