Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీలో రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు,ప్రజలకు ఇబ్బందులు

Dhone, Nandyal | Jul 9, 2026
నంద్యాల పట్టణం స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్కు వెళ్లే దారిలో మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సచివాలయ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. మురుగునీటిలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
డోన్: నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీలో రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు,ప్రజలకు ఇబ్బందులు - Dhone News