హుస్నాబాద్: హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
Husnabad, Siddipet | Sep 12, 2025
ప్రజా పాలన ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని రాష్ట్ర...