Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాలలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు, పాల్గొన్న మంత్రి ఎంపీ ఎమ్మెల్యే కలెక్టర్

Nandyal Urban, Nandyal | Jun 29, 2026
నంద్యాల పట్టణంలోని ఆర్ ఏ ఆర్ ఎస్ ఆవరణంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్క్ నంద్యాల ఎంపీ శబరి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి పొలంలో దుక్కి దున్నారు. ఈ సంవత్సరం రైతులకు పంటలు బాగా వచ్చి సిరిసంపదలు అందించాలని ఆకాంక్షించారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాలలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు, పాల్గొన్న మంత్రి ఎంపీ ఎమ్మెల్యే కలెక్టర్ - Nandyal Urban News