నిండుకుండలా రాళ్లపాడు రిజర్వాయర్
నిండుకుండలా రాళ్లపాడు రిజర్వాయర్ రాళ్లపాడు రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 20 అడుగులు కాగా శుక్రవారం ఉదయం 7:30 గంటలకు 17.3 అడుగులకు చేరింది. గరిష్ట నీటి నిల్వ 1.106 TMCలు కాగా ప్రస్తుతం 0.884 టీఎంసీల నీరు ఉందని DEE వెంకటేశ్వరరావు తెలిపారు. రాత్రి కురిసిన వర్షంతో ఇన్ ఫ్లో 1100 క్యూసెక్కులు ఉందన్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో తుఫాన్ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో రిజర