అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం 615 నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు లో నిన్నటి రోజున తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక నిర్వహించేందుకు సహకరించిన వైసీపీ నేతలు కార్యకర్తలకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు రాప్తాడు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని భవిష్యత్తులో ఇదేవిధంగా వైసీపీ నేతలు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తమ కుటుంబానికి అండగా ఉండాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.