నందికోట్కూరు: తంగడంచ గ్రామంలోని చెరువులో అక్రమంగా చేపల వేట
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తంగడంచ చెరువు లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా చేపల వేట కొనసాగుతుంది. ప్రభుత్వం వేలం వేయకుండా, ప్రభుత్వం అనుమతులు లేకుండా కొందరు దళారులు మత్స్య సంపదను కొల్లాకొడుతున్నారు, అక్రమంగా చేపల వేట జరుగుతున్న సంబంధిత మత్స్య శాఖ అధికారులు, రెవిన్యూ అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తుంది.