నంద్యాల అర్బన్: డీఎస్సీ పై న్యాయవిచారణకు సిద్ధం: నంద్యాలలో మంత్రి ఫరుక్
Nandyal Urban, Nandyal | Jun 13, 2026
నంద్యాల అభివృద్ధి అంటేనే టీడీపీ, టీడీపీ అంటేనే అభివృద్ధి అని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.నంద్యాలలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, పారదర్శకంగా పరీక్షలను నిర్వహించామని తెలిపారు.డీఎస్సీపై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని వైసీపీకి హితవు పలికారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు.. జరగకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని అన్నారు