Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఒంగోలులో చెడ్డి గ్యాంగ్ కలకలం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు

Ongole Urban, Prakasam | May 23, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో చెడ్డి గ్యాంగ్ తిరుగుతుంది అంటూ సిసి ఫుటేజ్ వీడియోలు వైరల్ కావడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒంగోలు నగరంలోని ఇందుర్తి కాలనీ ఒకటో లైన్ చివరి ఇంటి వద్ద ఉన్న సిసి ఫుటేజ్ లో మూడు రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇంట్లోకి ప్రవేశించాలని చూసి వెనక్కి వెళ్ళటం 21వ తేదీ తెల్లవారుజామున ఐదుగురు వ్యక్తులు ఇంటి ముందు వ్యక్తి నిర్వహించడం సీసీ కెమెరాలు రికార్డు అయింది. అది గమనించిన స్థానికులు పోలీసులకు వీడియోలను అందించి ఫిర్యాదు చేశారు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఒంగోలులో చెడ్డి గ్యాంగ్ కలకలం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు - Ongole Urban News