నారాయణ్‌ఖేడ్: కంగ్టి లో విద్యార్థులకు అత్యవసర సమయాల్లో పడిపోయిన బాధితులకు సిపిఆర్ పై అవగాహన కల్పించిన వైద్య సిబ్బంది
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి లో అత్యవసర సమయంలో పడిపోయిన ప్రజలకు సహాయం అందించేందుకు సిపిఆర్ ఉపయోగపడుతుందని 108 జిల్లా కోఆర్డినేటర్ షాహిద్ తెలిపారు. గురువారం విద్యార్థులకు ఈ మేరకు అవగాహన కల్పించారు.