మిడ్జిల్: మేడ్చల్ మండల పరిధిలోని బోయిన్పల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు ఆటో కింద పడి బాలుడు మృతి
Midjil, Mahbubnagar | Dec 25, 2024
ఫిల్టర్ వాటర్ పోయడానికివచ్చిన ఆటో ప్రమాదవశాత్తు బాలుడి పైనుండి పోవడంతో బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం మహబూబ్నగర్ జిల్లా...