Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఆళ్లగడ్డ: ఎస్ లింగం దిన్నె గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబానికి చేయూత

Allagadda, Nandyal | Apr 4, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఎస్ లింగం దిన్నె గ్రామానికి చెందిన దూదేకుల నాగరాజు రైతు వ్యవసాయంలో ఆర్థికంగా చితికిపోయి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మరణించాడు, రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దస్తగిరి ఈ విషయాన్ని తెలుసుకొని వారి కుటుంబానికి బాసటగా నిలిచారు, మృతుని భార్య దత్తగిరమ్మ కు శనివారం టైలరింగ్ చేసుకునే జీవించేందుకు కొత్త కుట్టు మిషన్ అందజేసిఆపన్న హస్తం అందించారు