అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని మహిళా సంరక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన సీఐ వెంకటేశ్వర్లు
Anantapur Urban, Anantapur | May 16, 2026
అనంతపురం నగరంలోని శనివారం సాయంత్రం 5:20 నిమిషాల సమయంలో మహిళా సంరక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన సీఐ వెంకటేశ్వర్లు. సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు మహిళలు చట్టాల గురించి అవగాహన కల్పించారు.