సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 51 మందికి సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి విచారణ చేసి ₹ 1,04,500/- జరిమాన విధించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార
25 views | Siddipet, Telangana | Aug 1, 2025