అన్నమయ్య జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ స్వయంగా పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారులను ఎస్పీ గారు ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను ఓర్పుతో విన్నారు.భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, వేధింపులతో సంబంధం ఉన్న పలు ఫిర్యాదులను ఎస్పీ లో పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజలకు న్యాయం త్వరగా, నిష్పక్షపాతంగా అందించడం పోలీ