దేవరకొండ: చెన్నారం ఎక్స్ రోడ్డు సమీపంలో భారీగా నల్ల బెల్లం, పటికను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ శాఖ పోలీసులు
Devarakonda, Nalgonda | Aug 31, 2025
నల్గొండ జిల్లా, దేవరకొండ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని చెన్నారం ఎక్స్ రోడ్ సమీపంలో నాటు సారాకు ఉపయోగించే నల్ల బెల్లం, పటికను...