శ్రావణ శుక్రవారం పర్వదినాన చెట్టుపల్లి ఐశ్వారాంబిక అనంతేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు, ప్రత్యేక అభిషేకాలు
Narsipatnam, Anakapalli | Aug 15, 2025
శ్రావణ శుక్రవారం పర్వదినం సందర్భంగా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి ఐశ్వర్యాంబిక అనంతేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం...