బహదూర్‌పుర: పేట్ల బురుజు లో కానిస్టేబుల్ లో పాసింగ్ ఔట్ పెరెడ్ లో పాల్గొన్న సీపీ సీవీ ఆనంద్
కానిస్టేబుల్ ల పాసింగ్ ఔట్ పెరెడ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీపీ సీవీ ఆనంద్. నగరం లో ప్రజలు శాంతియుత వాతావరణం జీవించేలా చేయడం తమ మొదటి కర్తవ్యం అని తెలిపిన ఆయన శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుల్ లకు శుభాకాంక్షలు తెలిపారు