బెల్లంపల్లి: దేవపూర్ దళితవాడలో సిసి రోడ్డు వేయాలని మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన గ్రామస్తులు
Bellampalle, Mancherial | Sep 5, 2025
కాసిపేట మండలం దేవపూర్ గ్రామంలోని దళితవాడలో సిసి రోడ్డు వేయాలని మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ...