Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నందికోట్కూరు: పట్టణంలోని షికారి పేటలో బాల్య వివాహలపై అవగాహన సదస్సు

Nandikotkur, Nandyal | Jun 19, 2026
తల్లిదండ్రులు ఆడపిల్లలకు యుక్త వయసు రాకుండానే పెళ్లి చేయడం వలన ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంగన్వాడి సూపర్వైజర్ శుక్రవారం తెలిపారు, పట్టణములోని నీలి షికారి పేటలో బాల్య వివాహలపై ఎక్స్లెంట్ అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులు ప్రసంగించారు, మాట్లాడుతూ గ్రామాల్లో సారా తయారీని మానుకోవాలి అన్నారు, ప్రభుత్వ పథకాలను సద్వినియం చేసుకొని అభివృద్ధి పథంలో నడవాలని సూచించారు, ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

MORE NEWS

నందికోట్కూరు: పట్టణంలోని షికారి పేటలో బాల్య వివాహలపై అవగాహన సదస్సు - Nandikotkur News