Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

బనగానపల్లె: తెలుగుదేశం పార్టీకి భారీగా విరాళాలు అందించిన ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రులు

Banaganapalle, Nandyal | May 27, 2026
తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి భారీ విరాళం ప్రకటించారు. బుధవారం మహానాడు వేదికగా వీరు ఒక్కొక్కరు రూ.కోటి చొప్పున పార్టీ నిధికి అందజేశారు. ఈ విషయాన్ని CM చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు. పార్టీ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించిన మంత్రులను సీఎం అభినందించారు.