నందికోట్కూరు: ఇంటర్ ఇంప్రూ మెంట్ ఫలితాల్లో బైపీసీ విద్యార్థిని 453 మార్కులతో ప్రతిభ
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణానికి చెందిన మనస్విని ఇంటర్ ఇంప్రూ మెంట్ ఫలితాల్లో సత్తా చాటింది, ప్రథమ సంవత్సరం బైపీసీ విభాగంలో 455/453 మార్కులు తో స్టేట్ ర్యాంకు సాధించినట్లు తండ్రి సురేష్ తెలిపారు, తాను ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పని చేస్తూ మనస్విని చదివించినట్లు పేర్కొన్నారు, మార్చిలో నిర్వహించిన ఫలితాల్లో 455/451 మార్కులు సాధించిందని తెలిపారు, ఇంప్రూ మెంట్ పరీక్షలలో 455/453 మార్కులు సాధించిన మానస్విని పలువురు అభినందించారు