మోతే: మోతే మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కస్తూర్బా విద్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్ తేజస్
మోతే మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ను ఆకస్మికంగా పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసూతి నమోదు రిజిస్టర్ను పరిశీలించారు. జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులతో డిజిటల్ విద్యాబోధన, ఉపాధ్యాయులు చెప్పే విధానం అర్థమవుతుందా లేదా అని విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు