విశాఖపట్నం: ఆరిలోవ డ్రైవర్స్ కాలనీలో నబి పండుగ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన ముస్లింలు
మహమ్మద్ ప్రవక్త 1500 జన్మదిన సందర్భంగా ముస్లిం సంఘాలు మిలాద్ ఉన్నునది పండుగను జరుపుకున్నాయి అందులో భాగంగా సోమవారం ముస్తఫా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరుల డ్రైవర్స్ కాలనీలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక పేద విద్యార్థులకు పుస్తకాలు స్టేషనరీ పంపిణీ చేశారు మధ్యాహ్న భోజనం అందించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణ బాబు తనయుడు ప్రతాపరుద్ర టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం డి నజీర్‌లు పాల్గొన్నారు. ముస్తఫా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన పరిశీలించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.