నందికోట్కూరు: శ్రీశైల నీటి ముంపు 98 జీవో బాధితులు వినూత్నంగా భిక్షాటన చేస్తూ నిరసన
నంద్యాల జిల్లా నందికొట్కూరు 98 జీవో శ్రీశైలం నీటి ముంపు బాధిత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో వారిపై మనసు రావడం లేదా అని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు, సోమవారం నందికొట్కూరు పట్టణంలో గత 82 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న ముంపు బాధితులకు సోమవారం మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా సీపీఐ పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన అంటున్న ప్రభుత్వం 82 రోజులైనా దీక్షా శిభిరం వద్ద గాలి,వాన,ఎండనక కుమిలి పోతున్న శ్రీశైలం నీటీ ముంపు భాదితులకు ఇచ్చిన హామీలను 675 మంది ఉద్యోగాలను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.దీక్షా శిబిరం నుండి