రైతులను నట్టేట ముంచుతున్న టిడిపి ప్రభుత్వం,యూరియాకు తీవ్రమైన కొరత: విమర్శలు గుప్పించిన వైసిపి జిల్లా నేతలు
Bapatla, Bapatla | Sep 5, 2025
చంద్రబాబు ప్రభుత్వం రైతులను నట్టేటముంచుతోందని బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, మాజీ డిప్యూటీ స్పీకర్...