ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ గుండెపోటుతో హోంగార్డు కే విజయ్ కిరణ్ మృతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ డివిజన్ లో హోమ్ గార్డ్ గా పనిచేస్తున్న కే విజయ కిరణ్ గుండెపోటుతో మృతి చెందారు, పోలీస్ అధికారులు నివాళులర్పించారు ఆళ్లగడ్డ రూరల్ సిఐ డివి రమణ, రూరల్ ఎస్సై వరప్రసాద్, హోంగార్డుల ఇంచార్జ్ రవీంద్ర, హోంగార్డులు విజయ్ కిరణ్ పార్టీవ దేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు