అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని సీఎం చంద్రబాబుపై మండిపడ్డ సింగనమల పరిశీలకుడు మోహన్ రెడ్డి
Anantapur Urban, Anantapur | Apr 9, 2026
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దోపిడీ చేస్తుంటే జగన్ చూస్తూ కూర్చుంటాడని ఎల్ఎం మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పై మండిపడ్డారు .గురువారం సాయంత్రం ఐదు గంటలు 50 నిమిషాల సమయంలో అనంతపురంలోని వైసిపి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు