శాయంపేట మండల సూర్య నాయక్ తండాలో జరిగిన గిరిజనుల తీజ్ వేడుకల్లో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో కలిసి ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు కూడా హాజరయ్యారు.