Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: నంద్యాలలో కాలువలోకి దూసుకెళ్లిన ఆటో,పలువురికి గాయాలు

Nandyal Urban, Nandyal | Apr 7, 2026
నంద్యాల పట్టణంలోని నూనెపల్లె గెలివి వే బ్రిడ్జి వద్ద మంగళవారం ప్రమాదవశాత్తు ఆటో కాలువలో పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితులను బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

MORE NEWS

No related stories for this location.