అనంతపురం అర్బన్: అనంతపురం టవర్ క్లాక్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ఎద్దుల బండితో నిరసన
Anantapur Urban, Anantapur | May 15, 2026
అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ సమీపాన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసిన సిపిఎం పార్టీ నగర కార్యదర్శి రామిరెడ్డి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయం లో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.