ఏలూరు ఆర్డీవో కార్యాలయం సమీపంలో ఉండవల్లి అపార్ట్మెంట్లో తాళాలు బద్దలు కొట్టి చోరీకి పాల్పడిన గుర్తు దొంగలు
Eluru Urban, Eluru | Sep 21, 2025
ఏలూరు జిల్లా ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్డీవో కార్యాలయం సమీపంలో ఉండవల్లి అపార్ట్మెంట్లో తాళాలు బద్దలు కొట్టి చోరీకి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కుటుంబ సమేతంగా శిరిడి సాయి బాబా దర్శనానికి వెళ్లి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో తాళాలు భద్ర కొట్టి నగదు దొంగిలించారని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం తెలుసుకునే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు ఏలూరు వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు ఈ దర్యాప్తులో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు