డోన్: డోన్ లో బయటపడ్డ నకిలీ బంగారం మోసం
Dhone, Nandyal | Jun 19, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఓ ప్రైవేట్ బ్యాంకులో తనక పెట్టిన బంగారం నిజం అయిందిగా నమ్మి ఓ వ్యక్తి మోసపోయిన ఘటన డోన్ పట్టణంలో చోటుచేసుకుంది ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఇటీవల తక్కువ ధరకు బంగారం దొరుకుతుందని నమ్మబలి గారు అది నమ్మిన సదరు వ్యక్తి బ్యాంకుకు వెళ్లి పది లక్షల రూపాయల నగలు చెల్లించి బంగారం విడిపించుకున్నారు దాన్ని పరీక్షించగా అది నకిలీ బంగారం అని తేలింది దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు