గుంతకల్లు: పామిడిలోని 4వ వార్డులో విషాదం, ఒకే రోజు వేర్వేరు కారణాలతో ఇద్దరు మృతి, నివాళులు అర్పించిన వైసీపీ నేతలు
Guntakal, Anantapur | Sep 3, 2025
అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని 4వ వార్డులో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఒకే రోజు గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు....