అనంతపురం అర్బన్: డ్రగ్స్ కు విద్యార్థులు దూరంగా ఉండాలని మహిళా ఎస్సై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతపురం నగరంలో
Anantapur Urban, Anantapur | Jul 14, 2026
జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు అనంతపురం నగరంలోని మహిళా ఎస్సై ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11 గంటల50 నిమిషాల సమయం లో డ్రగ్స్ కు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రతి ఒక్కరు శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.