అశ్వారావుపేట: కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి పాల్వంచ మండలానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
Aswaraopeta, Bhadrari Kothagudem | Aug 23, 2025
పాల్వంచ మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన కృష్ణ కుటుంబ కలహాల నేపథ్యంలో ఆగస్టు 11 వ తారీఖున తన అత్తగారింటి...