Public App Logo
Jansamasya
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Ballia
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
Arvindkejriwal
Weather
Noida
Rahul
Indianews
New_delhi
Akhileshyadav
Upnews
Newsupdate

అనంతపురం నగర శివారులోని టమోటాల మండి సమీపంలో ప్రమాదవశాత్తు కిందపడి కార్మికుడికి తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Apr 21, 2026
అనంతపురం నగర శివారులోని టమోటాల మండి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న రేకుల షెడ్డు నిర్మాణంలో ప్రమాదవశాత్తు పైనుంచి జారి పడటంతో సుహేల్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.