అనంతపురం అర్బన్: రాష్ట్రంలో దళితులపై దాడి చేసిన వారిని శిక్షించాలని రాష్ట్ర ఎస్సీ సెల్ లో ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ తెలిపారు
Anantapur Urban, Anantapur | Jun 19, 2026
అనంతపురం నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు.