ఆంధ్రప్రదేశ్ ఫుట్ బాల్ ను మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావాలి: కొసరాజు గోపాలకృష్ణ
Ongole Urban, Prakasam | May 9, 2026
ఆంధ్రప్రదేశ్ ఫుట్ బాల్ ను మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావడానికి రాష్ట్రంలోని అన్ని క్లబ్లు, క్రీడాకారులు, నిర్వాహకులు కలిసికట్టుగా ముందుకు తీసుకరావాలి అని ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొసరాజు గోపాలకృష్ణ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని హైదరీ క్లబ్ లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ … 2023 మార్చి నాటికి ఉన్న అసలు రికార్డుల ఆధారంగా అసోసియేషను పారదర్శకంగా తాజా ఎన్నికలు నిర్వహించాలని ఆయన ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ను కోరార అని తెలిపారు..2019 నుంచి 2023 కాలంలో APFA చేపట్టిన కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు.