అవినీతిని మంత్రి నారాయణ ప్రోత్సాహిస్తున్నారు : నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి ఫైర్
టిడిపి నేతలు చేస్తున్న అవినీతిని మంత్రి నారాయణ ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. కూటమి నేతలపై విమర్శలు చేస్తే వర్మను జీరోను చేశామని.. అందరిని అలాగే చేస్తానని నారాయణ మాట్లాడటం దారుణం అన్నారు. వాటాలలో విభేదాల వల్లే రేషన్ మాఫియా బయటపడిందని గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఆయన మాట్లాడారు