డోన్: సిమెంట్ నగర్ లో ఘనంగా కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
Dhone, Nandyal | Jul 3, 2026 నంద్యాలజిల్లా బేతంచర్ల మండల పరిధిలోని సిమెంటు నగర్ గ్రామంలో శుక్రవారం కనకదుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు ముందుగా ప్రత్యేక హోమా, నవధాన్య పూజ కార్యక్రమాలు చేశారు. అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.