Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: మేడే వేడుకలను ఘనంగా నిర్వహించండి: రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నేత

Ongole Urban, Prakasam | Apr 28, 2026
ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా కమిటీ సమావేశం సిఐటి యుఆఫీస్ లో తంబి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గెంటనపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో మే డే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. మే ఒకటో తేదీ ప్రపంచవ్యాప్తంగా మేడే కార్యక్రమం జరుగుతుంది. 1886లో చికాగో నగరంలో ఎనిమిది గంటల పని దినం కోసం గుర్తుగా ఈ మేడే సందర్భంగా ఎర్రజెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: మేడే వేడుకలను ఘనంగా నిర్వహించండి: రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నేత - Ongole Urban News