ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లి నగరానికి చెందిన పాలకొల్లు నాగరాజు ఒంగోలు నుంచి స్వగ్రామం అల్లి నగరానికి వెళ్తుండగా పొదిలి మండలం తలమల్ల అగ్రహారం మధ్యలో ఏలూరు కోస్తున్న కోటయ్య రోజా బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. కోటయ్య రోజాకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో పొదిలి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. కోటయ్య కుడికాలు చెయ్యి విరిగిపోయింది. రోజాకు చెవ్వు కట్ కావడంతో తలకు బలమైన దెబ్బలు తగిలాయి అని కుటుంబ సభ్యులు తెలిపారు.