రాజమండ్రి సిటీ: స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా చీపురు పట్టిన కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత
కొవ్వూరు డివిజనల్ రెవెన్యూ కార్యాలయం రంగంలో శనివారం సాయంత్రం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఆర్డిఓ రాణి సుస్మిత చీపురు పట్టి చెత్త ఊరు వచ్చారు. సిబ్బందితో కలిసి కొద్దిసేపు కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ప్రతి పౌరుడు తమ ఇంటితోపాటు పరిసరాలను ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం ప్రాంగణాన్ని శుభ్రంగా చేసుకుంటూ స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్కు సహకరించాలని ఆర్డీవో కోరారు.