కట్టలేరు వంతెన, రామచంద్రపురం ఆర్ అండ్ బి రహదారి సమస్యలను కలెక్టర్ల సదస్సులో CM దృష్టికి తీసుకెళ్లిన కలెక్టర్ లక్ష్మిశ
Tiruvuru, NTR | Sep 16, 2025 తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలోని కట్టలేరు వంతెన, ఏ కొండూరు మండలం రామచంద్రపురం ఆర్ అండ్ బి రహదారి సమస్యలను కలెక్టర్ల సదస్సులో మంగళవారం ఉదయం 11:30 గంటల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తీసుకువెళ్లారు. వెంటనే వాటిని పరిష్కరించాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు.