నందికోట్కూరు: నందికొట్కూరు పట్టణంలో కొనసాగుతున్న, 98 జీవో నీటి ముంపు బాధితుల నిరాహార దీక్షలు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో జీవో నెంబర్ 98 నీటి ముంపు నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం కి 44 రోజుకు చేరుకున్నాయి, జీవో నెంబర్ 98 నీటింపు నిర్వాసితులు దీక్ష శిబిరం వద్ద శుక్రవారం నిరసన తెలిపారు, 98 జీవో బాధితుడు జయన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండున్నర ఏళ్ళు పూర్తి అవుతున్న నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు, ప్రజాప్రతినిధులు అధికారులు చూడకపోవడం దారుణం అన్నారు