నందికోట్కూరు: నారా లోకేష్ మామయ్య కస్తూర్బా'లో సీటు ఇప్పించుసీటు రాకపోవడంతో పొలానికి బాలిక కూలీ పనులతో కుటుంబాన్ని పోషిస్తున్న తల్లి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మామయ్య నాకు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సీటు ఇప్పించి నా చదువుకు బాట వేయాలని ఓ బాలిక రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని మొర పెట్టుకుంటోంది,వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదేల గ్రామానికి చెందిన బన్నెల బాలమదిలేటి,మానస కుమార్తె బన్నెల మహేశ్వరి ప్రస్తుతం 6వ తరగతి చదువుతోంది.ఈ దంపతులకు పెద్ద కుమార్తె మహేశ్వరి,కుమారుడు సంతానం.తల్లి కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించేది.కుటుంబాన్ని మరియు పిల్లలను నేనే చూసుకోవాలంటే నాకు చాలా ఇబ్బందికరంగా ఉందని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. పగిడ్యాల కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరవ