డోన్: డోన్ లో ప్రమాదకరంగా రైల్వే గేట్ దాటుతున్న వాహనదారులు
Dhone, Nandyal | Apr 26, 2026 డోన్లోని రైల్వే గేటు వద్ద రైలు, గూడ్స్ బండి వెళ్లేటప్పుడు గేటు పడుతుంది. కానీ వాహనదారులు మాత్రం ప్రమాదమని తెలిసినా గేటు కింది నుంచి అటూ, ఇటూ బైకులను తోసుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఏదైనా రైలు, గూడ్స్ బండి వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుచేత గేట్ తెరిచిన తర్వాతే వెళ్లాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.