బనగానపల్లె మండలం నందివర్గం గ్రామంలో శ్రీ అల్లా బకాష్ మియా గారి ఉర్సును పురస్కరించుకుని ఈ నెల 5న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.16,016, రెండో బహుమతి రూ.12,016, మూడో బహుమతి రూ.8,016, మరియు నాలుగో బహుమతిగా రూ.4,016 బహుమతులు అందజేసినట్లు తెలిపారు " వీడియో డౌన్లోడ్ అవుతుంది