అబ్దుల్లాపూర్ మెట్: అబ్దుల్లాపూర్ మెట్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, పలువురికి తీవ్ర గాయాలు
అబ్దుల్లాపూర్ మెట్టు మండలం పిగ్లీ పూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.. పిగ్లీపూర్ సర్వేనెంబర్ 17 లో సీలింగ్ లాండ్ లో వెంచర్ నిర్మాణం చేస్తుండగా అడ్డుకున్న రైతులు.. రైతులు మరియు పై వెంచర్ నిర్వాహకులు కర్రలు,రాల్లతో దాడి చేయడం తో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి... వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు..